Rishabh Pant IPL Comeback | PBKS vs DC మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్ | ABP Desam
Continues below advertisement
కెప్టెన్ రిషభ్ పంత్ ఢిల్లీని నాయకుడిగా నడిపించటానికి 15నెలల విరామం తర్వాత వచ్చేస్తున్నాడు. ఈరోజు మధ్యాహ్నం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగే మ్యాచ్ తో పంత్ రీఎంట్రీ జరగనుంది.
Continues below advertisement