RCB vs RR | Sanju Samson vs Virat Kohli: ప్లే ఆఫ్స్ రేసులో అత్యంత కీలకం మ్యాచులు ఇవాళ
ABP Desam
Updated at:
14 May 2023 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన ఘట్టం. ఇప్పటిదాకా ఏ జట్టూ కూడా అఫీషియల్ గా ప్లేఆఫ్స్ కు చేరుకోలేదు. ఇవాళ్టి రెండు మ్యాచెస్ తో ఆ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.