RCB vs PBKS Match Preview IPL 2024 | హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ తో పోరుకు ఆర్సీబీ సిద్ధం | ABP Desam
మొదటి మ్యాచ్ చెన్నై చేతుల్లో ఓడిన ఆర్సీబీ..తన విజయాల పరంపరను మొదలుపెట్టాలని కసిగా ఎదురుచూస్తోంది. కెప్టెన్ డుప్లెసీ తోడుగా విరాట్ కొహ్లీ చెలరేగిపోవాలని ఎట్లా అయినా సరే ఈసాలా కప్ నమ్మదే అని బెంగుళూరు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈరోజు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ను ఢీకొంటున్న ఆర్సీబీ బలాబలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం.