RCB vs KKR Match Highlights : ఆర్సీబీపై కోల్ కతా నైట్ రైడర్స్ విక్టరీ | TATA IPL 2023 | ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2023 12:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొహ్లీ, ఫాఫ్ డుప్లెసీ, మ్యాక్స్ వెల్ వీళ్లు ఆడకపోతే ఆర్బీసీ పరిస్థితి ఇంక అంతేనేమో. ఈరోజు మళ్లోసారి అది ప్రూవ్ అయ్యింది. కేకేఆర్ తో జరిగిన 201 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 179 పరుగులకే పరిమితమైంది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.