RCB vs CSK IPL 2024 | సీఎస్కే తో మే18న మ్యాచ్..Virat Kohli రికార్డ్స్ లు గుర్తున్నాయా.? | ABP Desam
ABP Desam
Updated at:
15 May 2024 09:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCSKతో మిగిలి ఉన్న ఆ ఒక్క మ్యాచ్ ను అనుకున్నట్లుగా గణాంకాల్లో కొట్టేయాలని పూజలు చేస్తున్న RCB ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. మే 18 వస్తే చాలు కింగ్ కొహ్లీ ని ఐపీఎల్ ఆపటం ఎవరి తరం కాదు అనటానికి కొన్ని రికార్డులున్నాయి.