RCB vs CSK IPL 2024 | 18వ తారీఖున జరిగే మ్యాచ్ గణాంకాలు ఇప్పుడే సెట్ అయిపోయాయ్ | ABP Desam
ఐపీఎల్ లో నాలుగో బెర్తు కోసం ఢిల్లీ, LSG లాంటి టీమ్స్ పోటీపడుతున్నా వాటి కంటే మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా.... బెటర్ ఆపర్చునిటీ ఉన్న టీమ్స్ CSK vs RCB. ఈనెల 18వ తారీఖున బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఈ IPL సీజన్ లో నాలుగో బెర్తును కన్ఫర్మ్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.