Ravindra Jadeja Gifts Bat To CSK Young Player Ajay Mandal: జడేజా...గుర్తుగా ఏమీ ఉంచుకోవట్లేదు..!

తనను రాక్ స్టార్ అని ఎందుకు అంటారో, తాను ఓ స్టార్ ఆల్ రౌండర్ అని లోకమంతా ఎందుకు కీర్తిస్తుందో మరోసారి రవీంద్ర జడేజా ప్రూవ్ చేసి... 3 రోజులు అవుతోంది. తాను విన్నింగ్ షాట్ తో గెలిపించిన బ్యాట్ ఉంది కదా. సీఎస్కే జట్టులోనే ఉన్న యువ ఆల్ రౌండర్, ఛత్తీస్ గఢ్ కు చెందిన అజయ్ మండల్ కు దాన్ని గిఫ్ట్ గా ఇచ్చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola