Rashid Khan Bowling In IPL 2023: చెన్నై ఛాంపియన్ అవడానికి రషీద్ కూడా కారణమే..!
Continues below advertisement
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అందరికీ..... 5వ టైటిల్ గెలిచిన ఆనంద హ్యాంగోవర్ ఈపాటికి దిగిపోయే ఉంటుంది. నిజమే... ఆరోజు చెన్నై సమష్టి కృషి వల్లే ఛాంపియన్ అయిందన్న మాట కాదనలేని వాస్తవం. కానీ అదే సమయంలో.... వారికి కలిసి వచ్చిన మరో కీలక విషయం. రషీద్ ఖాన్ బౌలింగ్.
Continues below advertisement