Ram Charan Doctorate | తమిళనాడు వెల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ | ABP Desam
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులోని వెల్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్ లో రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను అందించి సత్కరించింది.