Quinton De Knock IPL Auction|Quniton De Kock ను దక్కించుకున్న Lucknow Super Gaints|IPL Auction 2022
Quinton De Kock ను Lucknow SuperGaints దక్కించుకుంది. IPL Mega Auction 2022లో డికాక్ ను దక్కించుకునేందుకు అన్ని జట్లు పోటీగా చివరకు లక్నో సూపర్ జెయింట్స్ ను 6.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.