Punjab Kings Jitesh Sharma Power Hitting IPL 2023: టీంతో సంబంధం లేకుండా జితేశ్ రచ్చ
Continues below advertisement
ఎదురుగా బౌలర్ తో సంబంధం లేదు, టీంతో పనిలేదు. పిచ్ కండిషన్స్ తో పనిలేదు. వచ్చామా, బాదామా, వెళ్లిపోయామా. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ ఆట అప్రోచ్ అచ్చం ఇలానే ఉంటుంది.
Continues below advertisement