PBKS vs RR Match Highlights | ఓడినా RR ను వణికించిన పంజాబ్ కింగ్స్ | IPL 2024 | ABP Desam

Continues below advertisement

టేబుల్ టాపర్స్ గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ కి ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ కు మధ్య జరిగిన లో స్కోర్ థ్రిల్లర్ లో RR పంజాబ్ పై 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram