Nitish Kumar Reddy | SRH vs RR Highlights | రాజస్థాన్ పోటుగాళ్లకు చుక్కలు చూయించిన తెలుగోడు | ABP Desam
ABP Desam
Updated at:
03 May 2024 09:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజే అప్పుడప్పుడు సైన్యాధిపతిగా వస్తుంటాడు. అలాగే... తెలుగు టీమ్ ను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు తెలుగోడే వచ్చి పోరాటం చేస్తాడు. SRH vs RR మ్యాచులో ఇదే జరిగింది. ఆ తెలుగోడే...నితీశ్ కుమార్ రెడ్డి.