Mullanpur Stadium Environmental Breaches | వివాదంలో చిక్కుకున్న PBKS vs SRH ఐపీఎల్ మ్యాచ్ | IPL 2024
Continues below advertisement
లూథియానా జిల్లాలోని ముల్లాన్ పూర్ లో మ్యాచ్ లను నిర్వహించటం చట్ట విరుద్ధం అంటూ నిఖిల్ తమ్మన్ అనే లా స్టూడెంట్ పంజాబ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. 2021లో నిర్మాణం పూర్తైన ఈ స్టేడియంలో 33వేల మంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ ను చూసే సదుపాయాలు ఉన్నాయి.
Continues below advertisement