MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనా
కాస్త అటుఇటూగా ఆలోచిస్తే... ధోనీని ఉపయోగించుకుంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ.. ఫ్యాన్స్ ను మోసం చేసే ప్లాన్ లో ఉందని తెలుస్తోంది. విషయమేంటో వివరంగా చెప్పుకుందాం. ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా ఆడతాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది.