MS Dhoni Stumps Shubman Gill In IPL Final 2023 | Technique Explained: ఆ స్టంపింగ్ లో వేగం తగ్గలేదు

Continues below advertisement

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, బ్యాటింగ్, కీపింగ్ ఈ మూడింట్లో ఒకటి ఎంచుకోవడం అంటే... ఏ ఫ్యాన్ కు అయినా కష్టమే. కానీ కీపింగ్ కే కాస్త ఎక్కువ ఓట్ వేయొచ్చేమో. ఎందుకంటే ఆ టెక్నిక్ అలాంటిది. ఇన్నేళ్లుగా అల్టిమేట్ సక్సెస్ పొందుతున్న ఆ టెక్నిక్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram