MS Dhoni Hands Over Trophy To Ravindra Jadeja Ambati Rayudu: ధోనీ ట్రేడ్ మార్క్ ఇది..!
Continues below advertisement
మహేంద్ర సింగ్ ధోనీ... తన ఆట చూసి, స్కిల్స్ కు ముచ్చటపడి, కెప్టెన్సీకి ఆశ్చర్యానికి గురై అభిమానించే వాళ్లకన్నా.... ఓ వ్యక్తిగా అతణ్ని ఆరాధించే వాళ్లే ఎక్కువ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ కూల్ నెస్, కామ్ నెస్, ఆటగాళ్లను ఎంకరేజ్ చేసే తీరు... ఇవన్నీ నిదర్శనాలు. నిన్న ఫైనల్ తర్వాత మరోసారి అదే విషయం ప్రూవ్ అయింది.
Continues below advertisement
Tags :
MS Dhoni Ravindra Jadeja Mahendra Singh Dhoni Ambati Rayudu GT Vs CSK CSK Vs GT ABP Desam Telugu News