MS Dhoni Counter To Commentator Danny Morrison: టాస్ సందర్భంగా మరో ఐకానిక్ మూమెంట్
న్యూజిలాండ్ కామెంటేటర్ డ్యానీ మోరిసన్ కు, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య.... మ్యాచ్ కు ముందు, తర్వాత ఎన్నో ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ జరిగాయి. ఇప్పటికే 2 సార్లు రిటైర్మెంట్ విషయంపై డ్యానీ అడిగినప్పుడు డెఫినెట్లీ నాట్ అంటూ ధోనీ తనదైన స్టైల్ లో కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఇవాళ దిల్లీ క్యాపిటల్స్ తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ సందర్భంగా మళ్లీ అలాంటి మూమెంటే రిపీట్ అయింది.