MS Dhoni Comments On Ambati Rayudu Retirement: మ్యాచ్ తర్వాత ధోనీ ఆసక్తికర కామెంట్స్
ABP Desam
Updated at:
30 May 2023 11:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅంబటి తిరుపతి రాయుడు... మన తెలుగువాడు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి రెండు ఛాంపియన్స్ టీంకు ఆడిన అరుదైన ఆటగాడు. నిన్న రికార్డు స్థాయిలో ఆరో ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో భాగమయ్యాడు. మూడు ముంబయితో, మూడు సీఎస్కేతో. నిన్నటితోనే ఇక ఆటకు స్వస్తి పలికాడు కూడా.