Ms Dhoni About Pathirana : చెన్నై డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా మతీషా పతిరానా | ABP Desam
Continues below advertisement
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో ధోని పతిరానా మీద స్పెషల్ గా మాట్లాడాడు. అలాంటి ఒక ఆక్వార్డ్ లైన్ అండ్ లెంగ్త్ వేసే బౌలర్లు అరుదు అని..గతంలో ముంబైకి మలింగ చేసిందే ఇప్పుడు చెన్నై కి పతిరానా చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Continues below advertisement