MI vs LSG IPL 2023 Highlights | Akash Madhwal Super Bowling: లక్నోను మట్టికరిపించిన ముంబయి

తమను ఛాంపియన్ టీం అని ఎందుకు అంటారో ముంబయి ఇండియన్స్ మరోసారి రుజువు చేసింది. డూ ఆర్ డై ఎలిమినేటర్ మ్యాచ్ లో సమష్టి కృషితో లక్నో సూపర్ జెయింట్స్ ను మట్టికరిపించి క్వాలిఫయర్-2 కు దూసుకెళ్లింది. పూర్తి వన్ సైడెడ్ గా మారిపోయిన ఈ మ్యాచ్ ముంబయి గెలుచుకోవడంలో కీలకమైన టాప్-5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola