MI vs CSK Match Highlights | ఎల్ క్లాసికోలో ముంబైపై సీఎస్కే క్లాసిక్ విన్ | IPL 2024 | ABP Desam

ఎల్ క్లాసికో..క్లాష్ ఆఫ్ టైటాన్స్ అంటూ మంచి హైప్ తో మొదలైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ ను అయితే మంచిగా ఎంటర్ టైన్స్ చేసింది. ముంబై పై ఇరవై పరుగులు తేడాతో చెన్నై గెలిచిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola