MI vs CSK IPL 2023 Highlights: బౌలింగ్ తో కట్టడి చేసి గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
ABP Desam
Updated at:
06 May 2023 07:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎల్ క్లాసికో అంటూ బోలెడంత హైప్ క్రియేట్ అయిన ముంబయి-చెన్నై మ్యాచ్ దాదాపుగా వన్ సైడెడ్ గా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్.... తమ హోం గ్రౌండ్ లో ముంబయిపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాప్-5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.