Mayank Yadav Bowling | లాస్ట్ ఇయర్ ఐపీఎల్ జస్ట్ మిస్..20లక్షలకే పేకాడిస్తున్న మయాంక్ యాదవ్ | ABP
లక్నో సూపర్ జెయింట్స్ అదృష్టం. ఓ నిఖార్సైన పేస్ బౌలర్ దొరికాడు. అది కూడా అలాంటి ఇలాంటి పేస్ కాదు గంటకు 155..156..157 కిలోమీటర్ల స్పీడ్ ను టచ్ చేసేలా బంతులు విసురుతూ పెనుసంచలనాలే సృష్టిస్తున్నాడు 21ఏళ్ల మయాంక్ యాదవ్. కానీ ఇప్పటికీ మయాంక్ స్పాన్సర్ లేకపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం.