Mayank Yadav Bowling | RCB vs LSG మ్యాచ్ లోనూ మయాంక్ యాదవ్ సంచలన బౌలింగ్ | ABP Desam

గంటకు 156.7 కిలోమీటర్ల అంటే దాదాపుగా 157కిలోమీటర్ల వేగం. బ్యాటర్ కనురెప్ప మూసి తెరిచే లోపు మిస్సెల్ నిప్పులు చెరుగుతూ దూసుకెళ్లిపోయే బంతులు. బ్యాట్ పెట్టినా అవుట్. పెట్టకున్నా అవుట్. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న తీరు ఇది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola