Mateesha Pathirana Bowling : MS Dhoni, CSK కి భారీ భరోసానిస్తున్న జూనియర్ మలింగ | IPL 2023 | ABP
ABP Desam
Updated at:
11 May 2023 10:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమతీషా పతిరానా..చెన్నై ఆడిన ప్రతీ సారి వినిపించే పేరు అవుతోంది. ఇప్పటివరకూ సీఎస్కే నుంచి ధోని, జడేజాలకు మాత్రమే ఈ రకమైన బజ్ క్రియేషన్ సాధ్యమైంది. ఇప్పుడు పతిరానా ఈ లిస్ట్ లో చేరిపోయాడు.