Marcus Stoinis Century vs CSK | స్టాయినిస్ అద్భుత పోరాటంతో చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABP

Continues below advertisement

నిన్న స్టాయినిస్ సూపర్ సెంచరీతో చెన్నై మీద లక్నో గ్రాండ్ విక్టరీ తర్వాత కనిపించిన ఈ సీన్ మాంచి క్రికెటింగ్ ఎక్స్ పీరియన్స్. మాములుగానే చెన్నై మ్యాచ్ లంటే గ్రౌండ్ లతో సంబంధం లేకుండా ధోని ఫ్యాన్స్ స్టేడియాలను కమ్మేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram