Manish Pandey 42 vs MI | ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన మనీశ్ పాండే | IPL 2024 | ABP Desam
ABP Desam
Updated at:
04 May 2024 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రికెట్ లో ఉండే బ్యూటీనే అది కదా. సడెన్ గా ఎవరు హీరోలు అవుతారో తెలియదు. ఒక్క మ్యాచ్ తో సూపర్ స్టార్లు అయిపోయే వాళ్లు ఉంటారు. అందుకే క్రికెట్ లో అంత మజా ఉంటుంది. నిన్న అచ్చం అలాంటిదే మనీశ్ పాండే కు జరిగింది.