LSG vs MI Match Highlights |ముంబైపై నాలుగువికెట్ల తేడాతో లక్నో విజయం | IPL 2024 | ABP Desam

ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తడబడిపోయింది. LSG మీద జరిగిన మ్యాచ్ లో చివర్లో గెలుపు అవకాశం సృష్టించుకున్నా బిగించలేక హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది ముంబై. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ లో ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola