Liam Livingstone Batting : PBKS vs DC మ్యాచ్ లో పోరాడి ఓడిన లివింగ్ స్టన్ | ABP Desam
Continues below advertisement
ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ లో లివింగ్ స్టన్ పోరాడిన తీరు చాలా మందికి పొలార్డ్ ను గుర్తు తెచ్చింది. భారీ లక్ష్యం కళ్ల ముందున్నా ఏమాత్రం బెదరకుండా ఆడుతూ ముంబై ఇండియన్స్ కి కీలక విజయాలు అందించాడు పొలార్డ్. అచ్చం అలానే ఆడాడు లివింగ్ స్టన్ కూడా.
Continues below advertisement