Lok Sabha Election 2024 Results
(Source: ABP Cvoter)
Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్.. ఒక్క రన్ తో KKR విజయం
ABP Desam
Updated at:
21 Apr 2024 08:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ లో చెన్నై వెర్సస్ ముంబయి తరువాత.. ఆ రేంజ్ లో కిక్నిచ్చే యుద్ధం అంటే RCB vs KKR అనే చెప్పుకోవాలి. ఈ రోజు జరిగిన మ్యాచులోనూ ఎన్నో ట్విస్టులు. గెలుపు అటు, ఇటు పరిగెత్తింది. చివరగా... KKR 222 పరుగుల టార్గెట్ కి ఒక పరుగు దూరంలో నిలిచి ఓటమిపాలైంది RCB. మరి ఈ మ్యాచులో జరిగిన టాప్ -5 హైలైట్స్ ఏంటో చూద్దాం..!