KL Rahul on Dhoni Impact | LSG vs CSK మ్యాచ్ తర్వాత ధోని గురించి మాట్లాడిన రాహుల్ | IPL 2024
చెన్నై మీద 8వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది లక్నో సూపర్ జెయింట్స్. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.