KKR vs SRH Preview IPL 2024 | ఐపీఎల్ చరిత్రలోనే ఈరోజు అత్యంత కాస్ట్లీ మ్యాచ్..ఎందుకంటే | ABP Desam
ABP Desam
Updated at:
23 Mar 2024 10:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ చరిత్రలోనే ఈ రోజు అత్యంత కాస్ట్లీ మ్యాచ్ జరగనుంది. ఇది నిజం. ఈరోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. కాస్ట్లీ మ్యాచ్ ఎందుకంటే రెండు టీమ్స్ లోనూ ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఉన్నారు.