KKR vs GT Match Highlights : కోల్ కతాపై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ విజయం | TATA IPL 2023 | ABP Desam
ABP Desam
Updated at:
29 Apr 2023 09:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా ను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. నాలుగు వరుస ఓటములు నుంచి తప్పించుకున్న గెలుపుబాట పట్టిందనుకున్న మరుసటి మ్యాచ్ లోనే మళ్లీ పరాజయం పలకరించింది. గ్రాండ్ విక్టరీతో టేబుల్ టాపర్ గా గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్లిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.