KKR vs DC Match Highlights |ఢిల్లీ క్యాపిటల్స్ పై 7వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం | IPL 2024 | ABP

Continues below advertisement

ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ప్రతీ మ్యాచ్ క్రూషియల్ గా మారిన ఈ స్టేజ్ లో ఐపీఎల్ లో ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఆసక్తిగా సాగింది. చాలా మ్యాచుల తర్వాత కాస్త లో స్కోర్ థ్రిల్లర్ గా సాగిన ఈ కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ లో టాప్ 5 పాయింట్స్ ఏంటో ఈ వీడియో లో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram