Kevin Pietersen on KL Rahul : లైవ్ కామెంట్రీలో రాహుల్ పై పీటర్సన్ విమర్శలు | ABP Desam
కెవిన్ పీటర్సన్ మ్యాచ్ లైవ్ కామెంట్రీలో రాహుల్ పై విమర్శలు చేశాడు. పవర్ ప్లేల్లో రాహుల్ ఆడుతుంటే చూడటం అంత బోరింగ్ థింగ్ మరొకటి ఉండదంటూ అనేయటంతో ఇప్పుడు రాహుల్ బ్యాటింగ్ ట్రెండ్ అవుతోంది