Jasprit Bumrah Bowled Sunil Narine | KKR vs MI IPL 2024 మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే | ABP Desam
నరైన్ ని నిన్న బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఉంది చూడండి. మెంటల్ మాస్ అంతే. ఊహించనిరీతిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. అవుట్ స్వింగర్ లా కనిపించేట్లు ఓ బంతిని విసిరి దాన్ని లేట్ ఇన్ స్వింగ్ చేస్తూ మెస్మరైజ్ చేశాడు బుమ్రా