Jake Fraser-McGurk Batting IPL 2024 | 30 బాల్స్ లోనే సెంచరీ కొట్టినోడి...ఐపీఎల్ ఓ లెక్కా..! |
Continues below advertisement
Jake Fraser-McGurk Batting IPL 2024 | జేక్ ఫ్రెజర్..! 22 ఏళ్లు ఈ కుర్రాడు ఈ ఐపీఎల్ కే సరికొత్త ఊపును తీసుకొస్తున్నాడు. నిన్న ముంబయిపై 27 బాల్స్ లోనే 84 పరుగులతో రఫ్పాడించాడు. ఇదొక్కటనే కాదు...మొత్తంగా ఈ ఐపీఎల్ లో 104 బాల్స్ ఫేస్ చేయగా..అందులో 77 బాల్స్ ను బౌండరీలుగా కొట్టేందుకే షాట్స్ ఆడాడు. ప్రతి 4 బాల్స్ లో 3 బౌండరీలే కొట్టాలన్న ఊపుతో ఉన్నాడు. అలా సాగుతోంది మనోడి విధ్వంసం.
Continues below advertisement
Tags :
Delhi Capitals Dc Vs Mi Highlights ABP Desam IPL 2024 Abp Telugu News #abp Telugu News Jake Fraser Mc Gurk