Ishant Sharma 3Wickets vs LSG | లక్నో మీద వెటరన్ లంబూ ఇషాంత్ మాస్ బౌలింగ్ | ABP Desam

Continues below advertisement

ఢిల్లీ బ్యాటర్లంతా కష్టపడి పెట్టిన 208 పరుగుల టార్గెట్ ను డిఫెండ్ చేసుకోవటానికి ఢిల్లీకి కావాల్సిన ఇగ్నిషన్ పవర్ ఇచ్చాడు వెటరన్ ఇషాంత్ శర్మ. పవర్ ప్లే ముగిసే లోపే లక్నో టాప్ లేపి మ్యాచ్ ను ఢిల్లీ చేతుల్లోకి తీసుకొచ్చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram