Irfan Pathan Foreign Players IPL 2024 | మ్యాచులు ఉండగానే దుకాణం సర్దేస్తున్న ఫారెన్ ప్లేయర్స్ | ABP
Continues below advertisement
నిన్న పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ మీద మ్యాచ్ గెలిచింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో మాట్లాడిన కెప్టెన్ శామ్ కర్రన్ పంజాబ్ లాస్ట్ మ్యాచ్ లోనూ ఫైర్ చూపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూనే తానూ, బెయిర్ స్టో ఇంగ్లండ్ వెళ్లిపోతున్నామని చెప్పి షాక్ ఇచ్చాడు.
Continues below advertisement