IPL Mega Auction 2022: ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022లో Mohammed Shami ను దక్కించుకున్న Gujarat Titans
Continues below advertisement
Mohammed Shami ను Gujarat Titans దక్కించుకుంది. IPL Mega Auction 2022లో షమీ ను దక్కించుకునేందుకు అన్ని జట్లు పోటీగా చివరకు గుజరాత్ టైటాన్స్ 6.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.
Continues below advertisement