IPL Drone Show : అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో అలరించిన IPL Drone Show
2018 తర్వాత ఇండియాలో జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ప్రారంభవేడుకల్లో డ్రోన్ షో చాలా ప్రత్యేకంగా నిలిచింది.