IPL 2024 Playoff Teams | ఆఖరి దశకు ఐపీఎల్..తేలని ప్లే ఆఫ్స్ బెర్తులు | ABP Desam
ABP Desam
Updated at:
08 May 2024 09:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబహుశా ఇది ఐపీఎల్ చరిత్రలోనే చిత్రమైన పరిస్థితి ఏమో. ప్రతీ సారి ఐపీఎల్ లో దాదాపుగా 10 మ్యాచులు ముగిసేసరికే ఓ క్లారిటీ వచ్చేసిది. ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తున్నాయి. ఏ టీమ్స్ ఇంటికి వెళ్తున్నాయని. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు.