IPL 2023 Playoffs : ఆసక్తికరంగా మారిపోయిన ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ రేసు | ABP Desam
ఈసారి ఐపీఎల్ ఫ్యాన్స్ కి మస్తు మజా ఇస్తోంది. సీజన్ లో నాలుగు టీమ్స్ 11 మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. అన్ని టీమ్స్ 10 మ్యాచ్ లు ఆడేశాయి. ఇంక మిలింది ఒక్కో టీమ్ కి మూడు నాలుగు మ్యాచ్ లే. అయినా ప్లే ఆఫ్ బెర్త్ లు ఇంకా తేలలేదు.