IPL 2023 Auction Top 5 Expensive Players : ఫారెన్ కుర్ర ప్లేయర్ల కోసం కోట్లు | ABP Desam
Continues below advertisement
పేరుకే ఐపీఎల్ మినీ ఆక్షన్ అన్నారు కానీ మెయిన్ ఆక్షన్ కు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో జరిగింది ఈ సారి. ప్రత్యేకించి ఇన్నాళ్లు ఉన్న ఐపీఎల్ ఆక్షన్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. రీసెంట్ టైమ్స్ లో తమను తము ప్రూవ్ చేసుకున్న కొంత మంది ఆటగాళ్ల కోసం టీమ్స్ లన్నీ యమా ఇంట్రెస్ట్ చూపించాయి.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement