IPL 2022: CSK vs KKR Match Preview| ఐపీఎల్ 2022లో మొదటి మ్యాచ్ విజేత ఎవరు..? | ABP Desam

ఇన్నాళ్లూ స్టార్ ఆలౌండర్ గా సేవలందించిన Rock Star Ravindra Jadeja తొలిసారిగా IPL లో కెప్టెన్సీ చేయనున్నాడు. అదీ తన కెంతో ఇష్టమైన Chennai Super Kings ను నడిపించనున్నాడు. మరో వైపు Shreyas Iyer దళపతిగా Kolkata Knight Riders కూడా సిద్దమైంది. మరి Tata IPL 2022 సీజన్ తొలి మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలవనున్నారు...?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola