Hardik Pandya may miss IPL 2024 : రోహిత్, పాండ్యా వివాదం తర్వాత ముంబైకి మరో ట్విస్ట్ | ABP Desam
Continues below advertisement
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించటం ఓ పెద్దవివాదానికే దారితీసింది. రోహిత్ శర్మ కారణంగా ముంబైని అభిమానించే క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ఇప్పుడు ఈ వివాదంలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. చీలమండ గాయం కారణంగా ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్ కు దూరమైన పాండ్యా ఐపీఎల్ సమయానికి కోలుకోకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
Continues below advertisement