Hardik pandya Krunal Pandya : IPL 2023లో రెండు జట్లను నడిపిస్తున్న సోదరులు | IPL 2023 | ABP Desam
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. ఐపీఎల్ లో కొత్త జట్లైన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ను నడిపిస్తున్న కెప్టెన్లు. ఇలా రెండు ఐపీఎల్ టీమ్స్ కి బ్రదర్స్ కెప్టెన్ చేయటం ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి.