Gujarat Titans Vs Rajasthan Royals| తొలి IPL క్వాలిఫయర్ లో ఓ కన్నేయాల్సిన players వీళ్లే! |ABP Desam
Continues below advertisement
Gujarat Titans, Rajasthan Royals మధ్య నేడు First Qualifier జరగబోతోంది. గుజరాత్ బౌలింగ్ బలం, రాజస్థాన్ బ్యాటింగ్ బలం మధ్య ప్రధాన పోరుగా దీన్ని అందరూ అంచనా వేస్తున్నారు.
Continues below advertisement