GT vs SRH Match Highlights : హైదరాబాద్ పై 34పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ | TATA IPL 2023 |ABP Desam

Continues below advertisement

మ్యాచ్ గెలిచి టెన్షన్స్ లేకుండా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలని గుజరాత్ టైటాన్స్, ప్లే ఆఫ్స్ ఆశలు ఆల్మోస్ట్ లేకపోయినా టేబుల్ టాపర్ కి ఝలఖ్ ఇవ్వాలనే కసితో హైదరాబాద్ ఈ మ్యాచ్ కు కాస్త ఇంపార్టెన్స్ ను తెచ్చిపెట్టాయి. కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు దారుణంగా ఓడిపోవాల్సిన హైదరాబాద్... క్లాసెన్, భువీ పట్టుదలతో పోరాడి ఓడింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram